: బూట్లు విప్పి, గాంధీ పాదాలకు నమస్కరించిన మోడీ


అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ వాషింగ్టన్ చేరుకున్నారు. నగరంలోని భారత దౌత్య కార్యాలయం వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి మోడీ నివాళులర్పించారు. జాతిపిత విగ్రహం వద్దకు చేరుకున్న మోడీ తొలుత షూ విప్పి, పూలు అందుకుని, వాటిని మహాత్ముడి పాదాలపై చల్లారు. అనంతరం, రెండు చేతులు జోడించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధానిని చూసేందుకు భారత సంతతి వ్యక్తులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వారందరికీ మోడీ అభివాదం తెలిపారు.

  • Loading...

More Telugu News