: జయ పిటిషన్ పై రేపు విచారణ


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ పిటిషన్ పై కర్ణాటక హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం రేపు (బుధవారం) విచారణ చేపట్టనుంది. తొలుత జయ పిటిషన్ పై విచారణను హైకోర్టు అక్టోబర్ 6కి వాయిదా వేసింది. అయితే, పార్టీ నేతల విజ్ఞప్తి మేరకు పిటిషన్ పై రేపు విచారణ చేపట్టాలని న్యాయస్థానం నిర్ణయించింది.

  • Loading...

More Telugu News