తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హైదరాబాదు సచివాలయంలోని తన కార్యాలయంలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే సిబ్బంది ఆయనను యశోద ఆసుపత్రికి తరలించారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.