: టీఎస్ కేబినెట్ సబ్ కమిటీ భేటీ ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ కాసేపటి క్రితం ప్రారంభమయింది. రేషన్ కార్డులకు సంబంధించిన విధి విధానాలపై కమిటీ చర్చిస్తోంది. రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నాయని సీఎం కేసీఆర్ పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే.