: జయలలిత బెయిట్ పిటిషన్ పై విచారణ వాయిదా


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత హౌస్ మోషన్ బెయిల్ పిటిషన్ పై విచారణను కర్ణాటక హైకోర్టు వారం పాటు వాయిదా వేసింది. పిటిషన్ ను ఈ రోజు విచారణకు స్వీకరించిన కోర్టు, అక్టోబర్ 6కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అంటే దసరా పండుగ తర్వాత విచారణ జరగనుంది. ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ జయ తరపున న్యాయస్థానంలో వాదనలు వినిపించారు.

  • Loading...

More Telugu News