: ఏపీలో రేపటి నుంచి ఆర్టీసీ ఎన్ఎంయూ సమ్మె


ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి ఆర్టీసీ ఎన్ఎంయూ సమ్మెకు దిగుతోంది. ఆర్టీసీ యాజమాన్యం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు, అక్రమ సస్పెన్షన్లకు నిరసనగా తాము సమ్మె చేస్తున్నట్టు ఏపీఎన్ఎంయూ అధ్యక్షుడు ధనుంజయరెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News