: బ్యాంకర్లతో ముగిసిన చంద్రబాబు భేటీ


రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. ఏపీలో రైతుల రుణమాఫీ అమలుకు ఎదురవుతున్న సమస్యలపై బాబు బ్యాంకర్లతో చర్చించారు. కాగా, రైతుల కోసం రైతుమిత్ర కార్పొరేషన్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కార్పొరేషన్ కోసం తొలివిడతగా కొంత మొత్తాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News