ఎర్రచందనం అమ్మకాలపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లనుంది. ఈ మేరకు హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేయనుంది.