: కర్ణాటక ఆలయాల్లో ఇక నుంచి మహిళా అర్చకులు


కర్ణాటక ప్రభుత్వ ఆలయాల్లో ఇక నుంచి పూజల నిర్వహణకు మహిళా అర్చకులను కూడా నియమించాలని ఆలోచన చేస్తున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ, ఇప్పటికే మహిళా అర్చకులకు సంబంధించి యోచిస్తున్నామని, ఈ ప్రతిపాదనకు భక్తులంతా సహకరిస్తారని అనుకుంటున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News