: కేసీఆర్ తో భేటీ అయిన టీటీడీపీ నేత తలసాని


తెలంగాణ టీడీపీలో కీలక నేత అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వీరు సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాలు పాటు చర్చలు జరిగాయి. తలసాని టీడీపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరతారనే వార్తలు గత కొంత కాలంగా హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

  • Loading...

More Telugu News