: నేడు ఒబామాతో భేటీ కానున్న మోడీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ కానున్నారు. ఈ రోజు, రేపు ఆయన మోడీతో సమావేశం కాబోతున్నారు. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య భద్రతా సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యం, సంబంధాలను బలోపేతం చేసుకోవడం, ఉగ్రవాదంపై పోరాటం... ఆఫ్ఘన్, ఇరాక్, సిరియాలలో పరిస్థితులపై చర్చించనున్నారు.