: యువకుడిని ట్రాక్టర్ తో ఢీకొట్టి చంపిన ఇసుక మాఫియా


ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. తమ కార్యకలాపాలకు అడ్డొచ్చిన వారిపై నిర్దాక్షిణ్యంగా దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న లక్ష్మన్న అనే యువకుడిని ఏకంగా ట్రాక్టర్ తోనే ఢీకొట్టారు. ఈ దారుణం మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండలం కార్వేన వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో లక్ష్మన్న దుర్మరణం పాలయ్యాడు.

  • Loading...

More Telugu News