: మంత్రివర్గం ఏర్పాటు చేయాలంటూ పన్నీర్ సెల్వంకు గవర్నర్ ఆహ్వానం


తమిళనాడులో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని ఏఐఏడీఎంకే శాసనసభా పక్ష నేత పన్నీర్ సెల్వంకు ఆ రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య ఆహ్వానం పంపారు. దీంతో, తమిళనాడులో రేపు కొత్త మంత్రివర్గం కొలువుదీరనుంది. జైలు శిక్ష పడిన క్రమంలో జయలలిత సీఎం పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త మంత్రివర్గం ఏర్పడనుంది.

  • Loading...

More Telugu News