షిజియాన్ 11-07 ఉపగ్రహాన్ని చైనా విజయవంతంగా ప్రయోగించింది. జియూకున్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి దీన్ని ప్రయోగించి... కక్ష్యలో ప్రవేశపెట్టింది. అంతరిక్ష పరిశోధనల కోసం చైనా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించింది.