: బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాల్సిందే: బీజేపీ నేత లక్ష్మణ్


తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో బీసీ సబ్ ప్లాన్ ను అమలు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. హైదరాబాదులోని హిమాయత్ నగర్ లో బీసీ సాధికారిక సంస్థ నిర్వహించిన బీసీ మేధావుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. బీసీల కోసం రూ. 20 వేల కోట్ల నిధి ఏర్పాటు చేయాలని అన్నారు.

  • Loading...

More Telugu News