: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్లు స్వాధీనం
శంషాబాద్ ఎయిర్ పోర్టులో పోలీసులు రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ముంబయి వెళుతున్న ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా బుల్లెట్లు బయటపడ్డాయి. దాంతో, ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.