: బెయిల్ కు దరఖాస్తు చేసుకున్న జయలలిత
బెంగళూరు ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఆమె తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. అటు జయ బెయిల్ కు అర్హురాలు కాదని విశ్లేషకులు అంటున్నారు.