: పురుషుల ఆర్చరీకి బంగారు పతకం


ఆసియా క్రీడల్లో భారత ఆర్చరీ పురుషుల విభాగం తొలిసారి బంగారు పతకాన్ని సాధించింది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోటీలో దక్షిణాఫ్రికా జట్టుపై 227-225 స్కోరుతో భారత జట్టు విజయం సాధించింది. ఆర్చరీ పురుషుల జట్టు సాధించిన తాజా బంగారు పతకంతో ఈ దఫా ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో రెండు బంగారు పతకాు చేరినట్లైంది. ఇదిలా ఉంటే, ఇదే విభాగంలో భారత మహిళల జట్టు కాంస్య పతకాన్ని సాధించింది.

  • Loading...

More Telugu News