: ఆసియా క్రీడల మహిళల హాకీ సెమీస్ లో భారత్


ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ సెమీ ఫైనల్ కు చేరింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత మహిళల జట్టు మలేసియా జట్టును 6-1 తేడాతో ఓడించింది. అటు, స్క్వాష్ లో పురుషుల టీమ్ ఈవెంట్ లో భారత్ ఫైనల్ చేరింది. ఇక, స్విమ్మింగ్ 50 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ విభాగంలో భారత క్రీడాకారుడు సందీప్ సెజ్వాల్ కు కాంస్యం దక్కింది.

  • Loading...

More Telugu News