అండమాన్ దీవుల్లో ఈ ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4గా నమోదయిందని అధికారులు వెల్లడించారు. పోర్ట్ బ్లెయిర్ కు 285 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపారు.