: మన్మోహన్ కు బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన మోడీ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ప్రధాని మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో మన్మోహన్ జీవించాలని ఆకాంక్షించారు. నిన్న అమెరికా బయలుదేరిన మోడీ ఈ ఉదయం ట్విట్టర్లో గ్రీటింగ్స్ తెలిపారు.