: తమిళనాడులో మరో అమ్మ పథకం... అమ్మ సిమెంట్


తమిళనాడు రాష్ట్రం మొత్తం అమ్మమయం అవుతోంది. అమ్మ పేరుతో పథకాలు వెల్లువెత్తుతున్నాయి. అమ్మ క్యాంటీన్లు, అమ్మ ఉప్పు, అమ్మ రేషన్, అమ్మ మినరల్ వాటర్, అమ్మ మెడికల్ షాపులు తదితర పథకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. తాజాగా అమ్మ సిమెంట్ పేరుతో మరో పథకాన్ని త్వరలోనే తమిళనాడు ప్రభుత్వం తీసుకురానుంది. ఈ పథకం కింద పేద, మధ్య తరగతి కుటుంబాలకు రూ. 190కే బస్తా సిమెంటును సరఫరా చేయనున్నారు. త్వరలోనే తమిళనాడు వ్యాప్తంగా అమ్మ సిమెంట్ దుకాణాలను ప్రారంభించనున్నారు.

  • Loading...

More Telugu News