: ఎఫ్.డి.ఐకి సరికొత్త అర్థమిచ్చిన మోడీ


మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ కార్యక్రమంలో మోడీ స్ఫూర్తిమంతంగా ప్రసంగించారు. ఎఫ్.డి.ఐ అనే పదాన్ని తాను అందరికన్నా వేరుగా చూస్తున్నానని నరేంద్రమోడీ అన్నారు. ఎప్.డి.ఐ అంటే తన దృష్టిలో ఫస్ట్ డెవలప్ ఇండియా అని మోడీ అన్నారు. దీని తర్వాతే, తనకు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ అనే అర్థం గుర్తుకు వస్తుందని మోడీ అన్నారు. మెరుగైన అవకాశాల కోసం బయటకు వెళ్లాలనుకుంటున్నామని, ఇండస్ట్రీలను వేరే చోట పెట్టాలనుకుంటున్నామని విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు అంటుంటే తాను చాలా బాధపడేవాడినని మోడీ వ్యాఖ్యానించారు. మన పెట్టుబడులు వేరే చోటుకి వెళుతుంటే తాను చాలా వేదన చెందేవాడినని మోడీ అన్నారు. భారతీయులు ఉపాధి అవకాశాల కోసం బయటకు వెళ్లడం తనకు ఇష్టం లేదని మోడీ అన్నారు. ఈ పరిస్థితి, తాను అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో కాస్త మారిందన్నారు.

  • Loading...

More Telugu News