: హైదరాబాదులో నకిలీ రబ్బరు స్టాంపుల ముఠా అరెస్ట్


నకిలీ రబ్బరు స్టాంపులను తయారుచేస్తూ, ఎన్ఓసీ సర్టిఫికెట్లను జారీ చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. హైదరాబాద్ నాచారంలో ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి భారీ సంఖ్యలో నకిలీ రబ్బరు స్టాంపులు, సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ ప్రారంభించారు.

  • Loading...

More Telugu News