ఆసియా క్రీడల్లో ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్ లో భారత్ కు కాంస్యం లభించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అభినవ్ బింద్రా, రవికుమార్, సంజీవ్ రాజ్ పుట్ లు భారత్ కు మరో కాంస్య పతకాన్ని అందించారు.