: చైనా కంపెనీకి అమెరికాలో ఆదరణ
చైనా కంపెనీ అమెరికాలో ఆదరణ చూరగొంటోంది. చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా హోల్డింగ్స్ ఐపీవోకు అమెరికాలో అనూహ్య ఆదరణ లభించింది. న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజిలో లిస్ట్ అయిన అలీబాబా ఐపీవోకు 26 బిలియన్ డాలర్లు సమకూరాయి. గతంలో అమెరికా స్టాక్ మార్కెట్ లో లిస్టయిన చైనా వ్యవసాయ బ్యాంకు ఐపీవోను అలీబాబా అధిగమించింది.