: చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు అరకు ఎంపీ గీత


అరకు ఎంపీ కొత్తపల్లి గీత చెక్ బౌన్స్ కేసులో హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టులో హాజరయ్యారు. ఈ రోజు కోర్టు ఆమెకు అరెస్టు వారెంట్ జారీ చేయడంతో ఎంపీ కోర్టుకు వచ్చారు. అయితే, తనపై ఇచ్చిన వారెంట్ ను వెనక్కు తీసుకోవాలని ఎంపీ అభ్యర్థించడంతో, కోర్టు వారెంట్ ఆదేశాలను ఉపసంహరించుకుంది.

  • Loading...

More Telugu News