: ఆసియా క్రీడల్లో ప్రపంచ రికార్డు నమోదు


ఆసియా క్రీడల్లో ప్రపంచ రికార్డు నమోదైంది. 62 కేజీల పురుషుల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఉత్తర కొరియా క్రీడాకారుడు అత్యధిక బరువునెత్తి ప్రపంచ రికార్డు సృష్టించాడు. 62 కేజీల విభాగంలో 154 కేజీల బరువునెత్తిన కిమ్ వున్ గుక్, ఆ విభాగంలో ప్రపంచంలోనే అత్యధిక బరువునెత్తిన క్రీడాకారుడిగా చరిత్ర పుటలకెక్కాడు. గతంలో 153 కేజీల బరువునెత్తిన టర్కీ క్రీడాకారుడు షి ఝి యంగ్ పేరిట ప్రపంచ రికార్డు ఉంది. కిమ్ వున్ గుక్ 154 కేజీల బరువునెత్తి ఆ రికార్డును అధిగమించాడు.

  • Loading...

More Telugu News