: మాజీ ఎంపీ నివాసంలో పక్కింటి యువకుడి మృతదేహం
బీహార్ లోని సహార్సాలోని జేడీయూ మాజీ ఎంపీ దినేష్ చంద్రయాదవ్ నివాసంలో ఒక యువకుని మృతదేహం లభ్యం కావడం సంచలనం సృష్టించింది. మృతుడు ఎంపీ నివాసం పక్కింటి పల్లవ్ ఝా గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.