: పూజారిని చితకబాది హుండీలు ఎత్తుకెళ్ళారు!


అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. పూజారిపై దాడిచేసిన దొంగలు, ఆయనను కొట్టి, ఆలయంలో ఉన్న రూ.30 వేల నగదు, 2 హుండీలను ఎత్తుకెళ్ళారు.

  • Loading...

More Telugu News