: జాతీయ రహదారిపై డ్రైవర్ల మృతదేహాలు లభ్యం 21-09-2014 Sun 10:58 | నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో జాతీయ రహదారిపై ఇద్దరు లారీ డ్రైవర్ల మృతదేహాలు లభ్యం అయ్యాయి. వీరిద్దరినీ నిన్న చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద హత్యకు గురైన వ్యక్తులుగా గుర్తించారు. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.