: 'మహిళా భద్రత-రక్షణ' నివేదిక సమర్పించిన పూనం మాలకొండయ్య


తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిన మేరకు సీనియర్ ఐఏఎస్ అధికారిణి పూనం మాలకొండయ్య నేతృత్వంలోని కమిటీ 'మహిళా భద్రత-రక్షణ'పై నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ కు సమర్పించింది. అన్ని వర్గాల ప్రజలు, ఉన్నతాధికారుల నుంచి ఈ కమిటీ అభిప్రాయాలు సేకరించింది. మహిళలు, బాలికల భద్రత కోసం తక్షణం చేపట్టాల్సిన చర్యలను కమిటీ తెలంగాణ ప్రభుత్వానికి సిఫారసులు చేసింది.

  • Loading...

More Telugu News