: అరవింద్ కేజ్రీవాల్ పై అభియోగాల నమోదు


ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, ప్రశాంత్ భూషణ్, ఆప్ నేత షాజియా ఇల్మీపై ఢిల్లీలోని మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ పరువు నష్టం అభియోగాలు నమోదు చేశారు. కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబాల్ కుమారుడు అమిత్ కుమార్ దాఖలు చేసిన కేసు నేపథ్యంలో ఈ ఛార్జెస్ నమోదయ్యాయి. 2013లో ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కేజ్రీవాల్ చేసిన ఆరోపణలతో అమిత్ పిటిషన్ దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News