: చెన్నైలో ఈరోజు మధ్యాహ్నం మాండలిన్ శ్రీనివాస్ అంత్యక్రియలు


సంగీత మాంత్రికుడు మాండలిన్ శ్రీనివాస్ అంత్రక్రియలు ఈ మధ్యాహ్నం చెన్నైలో జరగనున్నాయి. ఆయనకు తుది వీడ్కోలు పలికేందుకు దేశ, విదేశాల నుండి సంగీత విద్వాంసులు, దక్షిణాదికి చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చెన్నైకి చేరుకున్నారు.

  • Loading...

More Telugu News