: మరో రెండు రోజుల పాటు కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు


పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడుతోంది. ఈ మధ్యాహ్నానికి, ఇది మరింత తీవ్రం కానుంది. అల్పపీడనానికి ఉపరితల ఆవర్తనం కూడా తోడయ్యింది. ఉత్తర కోస్తా తీరాన్ని ఆనుకుని ఇది కేంద్రీకృతమై ఉంది. అల్పపీడనం బలపడుతున్న నేపథ్యంలో, మరో రెండు రోజుల పాటు కోస్తా జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.

  • Loading...

More Telugu News