: రేపు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం


తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం రేపు మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. అనంతరం, టీడీపీ కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం 5 గంటలకు జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మంత్రులుగా ఉన్న పలువురు పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొంటారు.

  • Loading...

More Telugu News