: బ్రిటన్ లోనే కొనసాగనున్న స్కాట్లాండ్... అక్కడ సమైక్యవాదమే గెలిచింది!


స్వతంత్ర దేశంగా ఏర్పడే అంశంపై జరిగిన రిఫరెండంలో సమైక్యవాదానికే స్కాట్లాండ్ ప్రజలు ఓటు వేశారు. ఈరోజు జరిగిన కౌంటింగ్ లో యునైటెడ్ కింగ్ డమ్ లో కొనసాగేందుకే స్కాట్లాండ్ ప్రజల్లో అత్యధికులు ఓటు వేసినట్టు తేలింది. సమైక్యవాదానికి అనుకూలంగా 55 శాతం ఓటు వేస్తే... వ్యతిరేకంగా 45 శాతం మంది ఓటు వేశారు. దీంతో, 300 ఏళ్ల బ్రిటన్-స్కాట్లాండ్ అనుబంధం యథావిధిగా ఇకపై కూడా కొనసాగనుంది.

  • Loading...

More Telugu News