: ఎర్రచందనం అక్రమార్కులకు సహకరించిన ఇద్దరు ఏపీ డీఎస్పీలపై వేటు
ఎర్రచందనం అక్రమార్కులకు సహకరించిన ఇద్దరు ఉన్నతోద్యోగులపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. సీఐడీ డీఎస్పీ ఉదయ్ కుమార్, రాజంపేట డీఎస్పీ రమణలను సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించి మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.