: నాయిని గారూ! మీరు పరిశోధించండి... మేం తెలుసుకుంటాం!: చుక్కా రామయ్య


నిజాంను నాయిని ప్రశంసించడంపై తెలంగాణ సమాజం మొత్తం మండిపడుతోంది. నిజాం గొప్పతనం గురించి తనకు ఏమీ తెలియదని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, అందరు రాజుల్లాగే నిజాం కూడా కర్కశంగా వ్యవహరించాడని అన్నారు. నిజాం గొప్పతనం గురించి తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పరిశోధన చేస్తే... తాను కూడా తెలుసుకుంటానని ఆయన వ్యంగ్యంగా అన్నారు.

  • Loading...

More Telugu News