: దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో రెండో అభియోగ పత్రం దాఖలు


దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ రెండో అభియోగ పత్రం దాఖలు చేసింది. రియాజ్ భత్కల్, వకాస్, ఎహసీన్ అక్తర్ లపై రూపొందించిన ఈ ఛార్జిషీటును హైదరాబాదు నాంపల్లి కోర్టుకు సమర్పించింది. 2013 ఫిబ్రవరి 21న హైదరాబాదులోని దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో జంట పేలుళ్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 17 మంది మరణించగా, వందకుపైగా గాయపడ్డారు.

  • Loading...

More Telugu News