: ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఖ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వపై తెలంగాణ ప్రభుత్వం తన లేఖలో అభ్యంతరం తెలిపింది. నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా, నీటిని ఎలా నిల్వ చేస్తారని ప్రశ్నించింది. అక్కడున్న గ్రామవాసులకు పునరావాసం కల్పించిన తరువాతే నీటిని నిల్వ చేసుకోవాలని కోరింది.