: నందిగామలో డిపాజిట్ గల్లంతు దిశగా కాంగ్రెస్... 60 వేల పైచిలుకు మెజార్టీ దిశగా టీడీపీ
నందిగామ ఉపఎన్నికలో భారీ మెజార్టీ దిశగా టీడీపీ దూసుకువెళుతోంది. 12 రౌండ్లు పూర్తయ్యేసరికి 62,284 ఓట్ల భారీ మెజార్టీని టీడీపీ సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్లు సైతం దక్కేలా కనబడటం లేదు. నందిగామ ఉపఎన్నికలో వైసీపీ పోటీకి దూరంగా ఉంది.