: మెదక్ పార్లమెంట్ లో దూసుకెళుతున్న టీఆర్ఎస్


మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నిక కౌంటింగ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ముందంజలో దూసుకెళుతున్నారు. తొలి రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్ధి 19,700 ఓట్ల పైచిలుకు ఆధిక్యం సాధించారు. సంగారెడ్డి, పటాన్ చెరు, దుబ్బాక సెగ్మెంట్ల పరిధిలో ప్రభాకర్ రెడ్డి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్లుతున్నారు.

  • Loading...

More Telugu News