: రామ్ చరణ్ రాకతో ఫ్యాన్స్ లో జోష్


'గోవిందుడు అందరివాడేలే' ఆడియో వేడుక జరుగుతోన్న శిల్పకళావేదిక వద్దకు హీరో రామ్ చరణ్ చేరుకున్నారు. దీంతో, ఫ్యాన్స్ లో ఉత్సాహం పరవళ్ళు తొక్కింది. బ్లాక్ డ్రెస్ వేసుకున్న చెర్రీ, పోనీ టెయిల్ తో విలక్షణంగా కనిపించాడు. భార్య ఉపాసన కూడా రామ్ చరణ్ వెంట ఆడియో వేడుకకు విచ్చేసింది.

  • Loading...

More Telugu News