: 'అమ్మ'తో భేటీ అయిన ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్


భారీ బడ్జెట్ చిత్రం 'ఐ' ఆడియో లాంచ్ కు విచ్చేసిన హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ ఈ మధ్యాహ్నం చెన్నైలో సీఎం జయలలితతో భేటీ అయ్యారు. జయతో ఆర్నాల్డ్ సమావేశం వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ సాయంత్రం జరిగే 'ఐ' ఆడియా వేడుకలో ఈ కండలరాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు.

  • Loading...

More Telugu News