: తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ
వారాంతం కావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శనివారం నాడు కొండపైకి భక్తులు పోటెత్తారు. దీంతో, శ్రీవారి ఉచిత దర్శనానికి 25 గంటల సమయం పడుతుండగా, నడకదారిన వచ్చే భక్తులకు 20 గంటల సమయం పడుతోంది.