: ప్రసారాల నిలిపివేతకు నిరసనగా జర్నలిస్టుల 'క్యాండిల్ ర్యాలీ'


టీవీ9, ఏబీఎన్ చానళ్ళ ప్రసారాల నిలిపివేతను నిరసిస్తూ పాత్రికేయులు హైదరాబాదులోని కేబీఆర్ పార్కు వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్టుల ర్యాలీకి ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. ఈ తరహా చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటివని మహిళా సంఘం నేత సంధ్య పేర్కొన్నారు. భావప్రకటన స్వేచ్ఛను హరించడం అన్యాయమని అన్నారు.

  • Loading...

More Telugu News