: సికింద్రాబాద్ లో జంట హత్యల కలకలం


సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లిలో శనివారం ఉదయం జంట హత్యలు కలకలం సృష్టించాయి. ఇద్దరిని హత్య చేసిన రాకేష్ అనే వ్యక్తి స్వయంగా బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. తాను హత్య చేసిన వారిలో తన భార్యతో పాటు మరో వ్యక్తి ఉన్నాడని అతడు పోలీసులకు తెలిపాడు. భార్యపై అనుమానంతో ఆమెతో పాటు ఆమెతో వివాహేతర సంబంధం నెరపుతున్నాడని భావించిన వ్యక్తిని హత్య చేసినట్లు అతడు పోలీసులకు చెప్పాడు.

  • Loading...

More Telugu News