: నందిగామలో మందకొడిగా పోలింగ్...ఖాళీగా దర్శనమిస్తోన్న పోలింగ్ కేంద్రాలు


కృష్ణా జిల్లా నందిగామలో పోలింగ్ చాలా మందకొడిగా సాగుతోంది. పోలింగ్ కేంద్రాల దగ్గర సాధారణంగా కనపడే పోలింగ్ వాతావరణం ఏమాత్రం కనిపించడం లేదు. దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాలు జనాలు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అయితే, ఉదయం కాస్త మందకొడిగా సాగినా... పదిగంటల తర్వాత పోలింగ్ పుంజుకుంటుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News