: సిద్ధిపేటలో ఓటుహక్కు వినియోగించుకున్న హరీష్ రావు
తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు సిద్ధిపేటలోని భారత్ నగర్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. భార్యతో బాటుగా ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అదే విధంగా కౌడిపల్లిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. మెదక్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.